పొడుపులు :
1.కింద గడ్డ, నడుమ బెండు పైన సెండు
2.కిందకి పలకపై ఒకన పలక పలకల కింద మెలికల పాము
3.కిటికిట కొమ్ము, కిటారికొమ్మ, ఎందరు తొక్కినా విరగని కొమ్మ
4.కిటకిట బండి, కటారి బండి, ఎందరు కూర్చున్న విరగని బండి
5. కిరకిర తలుపులు, కిరాయి తలుపులు, పెట్టవచ్చును గాని తీయరాదు.
విడుపులు :
1 ఉలి 2. నాలుక 3. వెంట్రుక 4. రైలు బండి 5. ముగ్గు
మరింత సమాచారం తెలుసుకోండి: